Tuesday, 14 July 2026
  • Home  
  • SIR ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియపై ఎమ్మార్వోను కలిసి న టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి రేవూరి వేణుగోపాల్ నందలూరు (పున్నమి విలేకరి) జులై 13.
- కడప

SIR ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియపై ఎమ్మార్వోను కలిసి న టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి రేవూరి వేణుగోపాల్ నందలూరు (పున్నమి విలేకరి) జులై 13.

నేడు SIR ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియకు చివరి రోజు కావడంతో, మండలంలో వెరిఫికేషన్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతోందో తెలుసుకునేందుకు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ మరియు తెలుగుదేశం పార్టీ నందలూరు మండల కో-క్లస్టర్ ఇంచార్జ్ చుక్క యానాది సోమవారం మండల ఎమ్మార్వో ని మర్యాదపూర్వకంగా కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో SIR ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియ, దరఖాస్తుల పరిశీలన, అభ్యంతరాల స్వీకరణ, ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించిన విధానాలను వివరించారు. ఈ సందర్భంగా రేవూరి వేణుగోపాల్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటరు వివరాలను ఒకసారి పరిశీలించుకుని, ఏవైనా మార్పులు అవసరమైతే ఈనెల 14వ తేదీలోపు సంబంధిత అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యూనిట్ ఇంచార్జ్ పెంచలయ్య ,కో యూనిట్ ఇన్చార్జ్ ఆవుల రమేష్ ,నీటి సంఘం అధ్యక్షులు చుక్కా కొండయ్య తదితరులు పాల్గొన్నారు

నేడు SIR ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియకు చివరి రోజు కావడంతో, మండలంలో వెరిఫికేషన్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతోందో తెలుసుకునేందుకు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ మరియు తెలుగుదేశం పార్టీ నందలూరు మండల కో-క్లస్టర్ ఇంచార్జ్ చుక్క యానాది సోమవారం మండల ఎమ్మార్వో ని మర్యాదపూర్వకంగా కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మార్వో SIR ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియ, దరఖాస్తుల పరిశీలన, అభ్యంతరాల స్వీకరణ, ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించిన విధానాలను వివరించారు.
ఈ సందర్భంగా రేవూరి వేణుగోపాల్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటరు వివరాలను ఒకసారి పరిశీలించుకుని, ఏవైనా మార్పులు అవసరమైతే ఈనెల 14వ తేదీలోపు సంబంధిత అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో యూనిట్ ఇంచార్జ్ పెంచలయ్య ,కో యూనిట్ ఇన్చార్జ్ ఆవుల రమేష్ ,నీటి సంఘం అధ్యక్షులు చుక్కా కొండయ్య తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.