PM కిసాన్ 24వ విడత కింద రూ.2,000 ఆర్థిక సాయం పొందాలనుకునే రైతులు తప్పనిసరిగా AgriStack Farmer ID నమోదు చేసుకోవాలి.
అర్హులైన రైతుల ఖాతాల్లో DBT ద్వారా రూ.2,000 జమ కానుంది. అయితే 24వ విడత ప్రయోజనం పొందేందుకు AgriStack Farmer ID తప్పనిసరి.
🔹 గడువు: ఆగస్టు 31, 2026
🔹 సిద్ధంగా ఉంచుకోవాల్సినవి: ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌బుక్, బ్యాంక్ ఖాతా, లింక్ చేసిన మొబైల్ నంబర్
🔹 రైతులందరూ గడువులోపు Farmer ID ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.

PM కిసాన్ రైతులకు కీలక సూచన.. ఆగస్టు 31లోపు Farmer ID తప్పనిసరి!
PM కిసాన్ 24వ విడత కింద రూ.2,000 ఆర్థిక సాయం పొందాలనుకునే రైతులు తప్పనిసరిగా AgriStack Farmer ID నమోదు చేసుకోవాలి. అర్హులైన రైతుల ఖాతాల్లో DBT ద్వారా రూ.2,000 జమ కానుంది. అయితే 24వ విడత ప్రయోజనం పొందేందుకు AgriStack Farmer ID తప్పనిసరి. 🔹 గడువు: ఆగస్టు 31, 2026 🔹 సిద్ధంగా ఉంచుకోవాల్సినవి: ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌బుక్, బ్యాంక్ ఖాతా, లింక్ చేసిన మొబైల్ నంబర్ 🔹 రైతులందరూ గడువులోపు Farmer ID ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.

