వార్త ముఖ్యాంశాలు
- రాజన్న సిరిసిల్ల ఆగస్టు 30 పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని దత్త సాయి గార్డెన్లో ముస్తాబాద్ మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్, మండల ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు తాళ్ల విజయ్ రెడ్డి వివాహ వేడుకకు ప్రముఖ మండల నాయకులు హాజరయ్యారు.
- ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు.
రాజన్న సిరిసిల్ల ఆగస్టు 30 పున్నమి ప్రతినిధి
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని దత్త సాయి గార్డెన్లో ముస్తాబాద్ మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్, మండల ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు తాళ్ల విజయ్ రెడ్డి వివాహ వేడుకకు ప్రముఖ మండల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు.