మహారాజ్ పాపన్న గౌడ్ 376వ జయంతి జాతీయ ఉత్సవాలు ఈనెల 10న సోమవారం నాడు రవీంద్ర భారతి ఆడిటోరియంలో జరిగే జయంతి ఉత్సవాలు విజయవంతం చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షులు నారాయణ గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం నాడు నాగర్ కర్నూలు జిల్లాలోని ప్రతి గౌడ కుటుంబంలోని, గౌడ సభ్యులు అధిక మొత్తంలో హాజరుకావాలని నాగర్ కర్నూల్ జిల్లా జైగౌడ మహిళా విభాగం అధ్యక్షురాలు సోమ ప్రగతి గౌడ్ ఆధ్వర్యంలో పోస్టర్లు,కార పత్రాలు గౌడ సంఘం మహిళా సభ్యులు విడుదల చేశారు. పాపన్న గౌడ్ జయంతికి జిల్లా నుండి విశేష స్పందన రావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జై గౌడ మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు

NGKL: శ్రీ మహారాజ్ పాపన్న గౌడ్ 376 జయంతి ఉత్సవాల పోస్టర్ కరపత్రాలు విడుదల…