Monday, 21 September 2026
  • Home  
  • NGKL: గల్లీ నుంచి ఢిల్లీ దాకా సీపీఐ పోరు శంఖారావం
- నాగర్‌కర్నూల్

NGKL: గల్లీ నుంచి ఢిల్లీ దాకా సీపీఐ పోరు శంఖారావం

నాగర్‌కర్నూల్: పెరిగిన నిత్యవసరాల ధరలను తగ్గించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను నిలదీస్తూ సీపీఐ చేపట్టిన ప్రచార యాత్ర నాగర్‌కర్నూల్ మండలంలో హోరెత్తింది. పెద్దముదునూరు, నర్సాయిపల్లి గ్రామాల్లో సాగిన యాత్రలో సీపీఐ నేతలు హెచ్.ఆనంద్, నరసింహ మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 1న ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో నిర్వహించే సభకు తరలిరావాలని కోరారు. ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు విశేషంగా పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.