Wednesday, 30 September 2026
  • Home  
  • నంద్యాలలో పోలీస్ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది
- నంద్యాల

నంద్యాలలో పోలీస్ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది

విజయవాడలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తలపెట్టిన ‘చలో విజయవాడ’ ధర్నా కార్యక్రమానికి ఎటువంటి అనుమతి లేదని నంద్యాల జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. అనుమతి లేని ఇలాంటి నిరసన ప్రదర్శనలకు ఎవరూ వెళ్లకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగులైన సచివాలయ, వార్డు సిబ్బంది అనుమతి లేకుండా ధర్నాల్లో పాల్గొంటే అది ‘గవర్నమెంట్ సర్వెంట్ రూల్ ఆఫ్ కండక్ట్’ నిబంధనల ఉల్లంఘన క్రిందికి వస్తుందని హెచ్చరించారు. అనుమతి లేకపోయినా విజయవాడకు వెళ్లే వారిని డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా గురిచేసి గుర్తిస్తామని… వారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేయడంతో పాటు డిపార్ట్‌మెంట్ తరఫున షోకాజ్ నోటీసులు జారీ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

విజయవాడలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తలపెట్టిన ‘చలో విజయవాడ’ ధర్నా కార్యక్రమానికి ఎటువంటి అనుమతి లేదని నంద్యాల జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. అనుమతి లేని ఇలాంటి నిరసన ప్రదర్శనలకు ఎవరూ వెళ్లకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులైన సచివాలయ, వార్డు సిబ్బంది అనుమతి లేకుండా ధర్నాల్లో పాల్గొంటే అది ‘గవర్నమెంట్ సర్వెంట్ రూల్ ఆఫ్ కండక్ట్’ నిబంధనల ఉల్లంఘన క్రిందికి వస్తుందని హెచ్చరించారు. అనుమతి లేకపోయినా విజయవాడకు వెళ్లే వారిని డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా గురిచేసి గుర్తిస్తామని… వారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేయడంతో పాటు డిపార్ట్‌మెంట్ తరఫున షోకాజ్ నోటీసులు జారీ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.