నిర్మల్: మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ అప్పాల గణేష్ చక్రవర్తి జన్మదిన సందర్భంగా వార్డు 21 కౌన్సిలర్ ఇర్ఫాన్ షేక్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో మరింత ఉన్నత స్థానాలకు ఎదిగి, ప్రజల కోసం మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

- నిర్మల్
నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ జన్మదిన శుభాకాంక్షలు