Wednesday, 12 August 2026
  • Home  
  • I&PR ఇన్‌చార్జి డైరెక్టర్‌గా బి. శ్రీనివాసరావు నియామకం
- అమరావతి

I&PR ఇన్‌చార్జి డైరెక్టర్‌గా బి. శ్రీనివాసరావు నియామకం

ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌరసంబంధాల శాఖ (I&PR) ఇన్‌చార్జి డైరెక్టర్‌గా ఎస్ఎస్ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావును ప్రభుత్వం నియమించింది. డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్ ఐఏఎస్ శిక్షణ కార్యక్రమానికి వెళ్లనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తొలుత మల్లవరపు సూర్యతేజకు అదనపు బాధ్యతలు అప్పగించినప్పటికీ, తాజాగా ఉత్తర్వులను సవరించి 2018 బ్యాచ్‌కు చెందిన శ్రీనివాసరావుకు బాధ్యతలు అప్పగించింది. సమర్థ అధికారిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.