నంద్యాల పురపాలక సంఘం పరిధిలోని 52 వార్డులకు సంబంధించి 217 పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను మున్సిపల్ కమిషనర్ బి. శేషన్న విడుదల చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రూపొందించిన ఈ జాబితాను ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచారు. వీటిపై ఏవైనా అభ్యంతరాలు లేదా సూచనలు ఉంటే సెప్టెంబర్ 26వ తేదీ లోపు మున్సిపల్ కార్యాలయంలో అందజేయాలని అధికారులు కోరారు. பரி పరిశీలన అనంతరం తుది జాబితాను ప్రకటిస్తామని తెలిపారు.

నంద్యాల పురపాలక పరిధిలో 217 పోలింగ్ కేంద్రాల ముసాయిదా విడుదల