నంద్యాల: అనారోగ్యంతో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బేతంచెర్లకు చెందిన జనసైనికుడు మురళీకృష్ణను జనసేన నాయకులు పరామర్శించారు. స్థానిక నాయకుడు చల్లా మద్దిలేటి సమాచారం మేరకు జనసేన నాయకులు రాచమడుగు చందు, రాంబాబు, రాచమడుగు సుందర్ ఆసుపత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని కోరుతూ, బాధిత కుటుంబానికి చిరు ఆర్థిక సాయం అందించి ధైర్యం చెప్పారు.

అనారోగ్యంతో ఉన్న జనసైనికుడికి పరామర్శ, ఆర్థిక సాయం