సెప్టెంబర్ 26, 2026
ఆంధ్రప్రదేశ్ లోని డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో గుర్తింపు, మార్కెటింగ్ కల్పించడమే లక్ష్యంగా విజయవాడ పున్నమి ఘాట్ వద్ద ‘జాతీయ సరస్ మేళా’ నిర్వహించనున్నట్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. అక్టోబర్ 8 నుంచి 22 వరకు జరిగే ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా సుమారు 350 స్టాల్స్ ఏర్పాటు చేస్తుండగా, ఒక్క ఏపీ నుంచే 250 స్టాల్స్ ఉండబోతున్నాయి. దసరా ఉత్సవాల స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఈ వేడుక మహిళా సాధికారతకు మరియు స్వయం ఉపాధికి చక్కటి నిదర్శనంగా నిలుస్తుందని మంత్రులు పేర్కొన్నారు.
డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్
సెప్టెంబర్ 26, 2026 ఆంధ్రప్రదేశ్ లోని డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో గుర్తింపు, మార్కెటింగ్ కల్పించడమే లక్ష్యంగా విజయవాడ పున్నమి ఘాట్ వద్ద ‘జాతీయ సరస్ మేళా’ నిర్వహించనున్నట్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. అక్టోబర్ 8 నుంచి 22 వరకు జరిగే ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా సుమారు 350 స్టాల్స్ ఏర్పాటు చేస్తుండగా, ఒక్క ఏపీ నుంచే 250 స్టాల్స్ ఉండబోతున్నాయి. దసరా ఉత్సవాల స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఈ వేడుక మహిళా సాధికారతకు మరియు స్వయం ఉపాధికి చక్కటి నిదర్శనంగా నిలుస్తుందని మంత్రులు పేర్కొన్నారు.

