CM రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ నగర EX- డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి
*MLA పల్లా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు కూటమి
గాజువాక నియోజకవర్గం *కొంగపాలెం గ్రామానికి చెందిన ధర్మాల ఆశ కి EX -డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును* అందజేశారు
*దల్లి గోవిందరెడ్డి మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేద ప్రజలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వైద్య సహాయం కోసం CMRF నిధులు ఎంతగానో దోహదపడతాయని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు* .
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కొంగ పాలెం గ్రామ పెద్దలు కూటమి నాయకులు జన సైనికులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు*


