Wednesday, 30 September 2026
  • Home  
  • ఆత్మకూరు మండల ఎస్సి, ఎస్టి అట్రాసిటీ పరిరక్షణ కమిటీ అధ్యక్షురాలిగా కర్రా శశికళ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆత్మకూరు మండల ఎస్సి, ఎస్టి అట్రాసిటీ పరిరక్షణ కమిటీ అధ్యక్షురాలిగా కర్రా శశికళ

అనంతసాగరం సెప్టెంబర్ 29,పున్నమి ప్రతినిధి: నెల్లూరు /అనంతసాగరం:ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ కమిటీ ఆత్మకూరు మండల అధ్యక్షురాలిగా కర్రా శశికళ నియమితులయ్యారు. ఆత్మకూరులోని జ్యోతి నగర్ కు చెందిన కర్రా శశికళను కమిటీ నియమావళి మేరకు రాష్ట్ర అధ్యక్షులు కొప్పాల రఘు ఆమోదంతో నియమించినట్లు జిల్లా మహిళా అధ్యక్షురాలు ఎన్. జయశ్రీ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన శశికళ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆత్మకూరు మండలంలో కమిటీ బలోపేతానికి, అణగారిన వర్గాలకు అండగా నిలిచేందుకు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.

అనంతసాగరం సెప్టెంబర్ 29,పున్నమి ప్రతినిధి:
నెల్లూరు /అనంతసాగరం:ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ కమిటీ ఆత్మకూరు మండల అధ్యక్షురాలిగా కర్రా శశికళ నియమితులయ్యారు.
ఆత్మకూరులోని జ్యోతి నగర్ కు చెందిన కర్రా శశికళను కమిటీ నియమావళి మేరకు రాష్ట్ర అధ్యక్షులు కొప్పాల రఘు ఆమోదంతో నియమించినట్లు జిల్లా మహిళా అధ్యక్షురాలు ఎన్. జయశ్రీ అధికారికంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన శశికళ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆత్మకూరు మండలంలో కమిటీ బలోపేతానికి, అణగారిన వర్గాలకు అండగా నిలిచేందుకు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.