Monday, 1 June 2026
  • Home  
  • BRS, కాంగ్రెస్ పై బీజేపీ నేత తల్లోజు ఆచారి ఫైర్
- తెలంగాణ - నాగర్‌కర్నూల్

BRS, కాంగ్రెస్ పై బీజేపీ నేత తల్లోజు ఆచారి ఫైర్

కల్వకుర్తి నియోజకవర్గం 10 ఏళ్ల BRS, రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు, బీజేపీ నేత శ్రీ తల్లోజు ఆచారి గారు విమర్శించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ‘Way2News’తో మాట్లాడుతూ –తెలంగాణ సాధనలో బీజేపీ కూడా కీలక పోరాటాలు చేసిందని గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. BRS, కాంగ్రెస్ రెండూ తెలంగాణకు చేసిందేమీ లేదు – బీజేపీకే అవకాశం ఇవ్వండి!

కల్వకుర్తి నియోజకవర్గం

10 ఏళ్ల BRS, రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు, బీజేపీ నేత శ్రీ తల్లోజు ఆచారి గారు విమర్శించారు.

రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ‘Way2News’తో మాట్లాడుతూ –
తెలంగాణ సాధనలో బీజేపీ కూడా కీలక పోరాటాలు చేసిందని గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.

BRS, కాంగ్రెస్ రెండూ తెలంగాణకు చేసిందేమీ లేదు – బీజేపీకే అవకాశం ఇవ్వండి!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.