బెంగళూరులోని ఓ ఐటీ సంస్థ డే కేర్ కేంద్రంలో చిన్నారులపై దాడులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఐదుగురు సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారుల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.

- News
బెంగళూరులో ఐటీ కంపెనీ డే కేర్లో చిన్నారులపై వేధింపుల ఆరోపణలు