పున్నమి (ప్రతినిధి) యానాం పడవలరేవు వీధిలో శ్రీ దేవీ నవరాత్రులలో బాగంగా 10వ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో దర్శనమిస్తున్న యానాం శ్రీ లలితా దేవి అమ్మవారు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఈ పండుగను మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాత మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. పూజా కమిటి సభ్యులు మట్టా సత్యవేంకట సుబ్రహ్మణ్యం, చింతలపూడి రాంపండు, సత్యవరపు నూకరాజు, బేతాళం నాగేశ్వరావు, మాత సన్యాసి రావు, రామారావు, యానాం ప్రజలు మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.