వార్త ముఖ్యాంశాలు
- జనసేన ఆధ్వర్యంలో నేత్ర పరీక్షలు..!!
- ఉచితంగా మందుల పంపిణీ..!!!
- పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో ) అనకాపల్లి జిల్లా యస్ రాయవరం మండలం స్వర్ణ గ్రామపంచాయతీ ఉప్పరాపల్లి లో నేడు జనసేన ఆధ్వర్యంలో శ్రీ తేటకలి అరవింద్ s/o సత్యనారాయణ అండ్ యూత్ నేతృత్వంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు.
జనసేన ఆధ్వర్యంలో నేత్ర పరీక్షలు..!!
ఉచితంగా మందుల పంపిణీ..!!!
పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో )
అనకాపల్లి జిల్లా యస్ రాయవరం మండలం స్వర్ణ గ్రామపంచాయతీ ఉప్పరాపల్లి లో నేడు జనసేన ఆధ్వర్యంలో శ్రీ తేటకలి అరవింద్ s/o సత్యనారాయణ అండ్ యూత్ నేతృత్వంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. పాయకరావుపేటకు చెందిన హైమా నేత్రాలయం వైద్య బృందం గ్రామ ప్రజలకు నేత్ర పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ప్రజలకు కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ, వైద్య సేవలను గ్రామస్థుల చెంతకు తీసుకురావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సేవా కార్యక్రమం గ్రామ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని పలువురు అరవింద్ ను అభినందిస్తున్నారు.