Tuesday, 29 September 2026
  • Home  
  • పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నిక ఏకగ్రీవం
- చిత్తూరు

పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నిక ఏకగ్రీవం

పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నిక ఏకగ్రీవం పలమనేరు, సెప్టెంబర్ 29 ( పున్నమి ప్రతినిధి ) : పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని విద్యానగర్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన పాఠశాల యాజమాన్యం కమిటీ ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆయా పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ గా సురేష్ కుమార్, వైస్ చైర్మన్ బ్లుల లను కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో యూనిట్ ఇంచార్జ్ సురేష్, మాజీ కౌన్సిలర్ కృష్ణమూర్తి గౌడ్, సింగల్ విండో డైరెక్టర్ డిష్ రమేష్, సుదర్శన్ బాలాజీ, కృష్ణప్ప, చెన్నరాయప్ప తదితరులు పాల్గొన్నారు.

పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నిక ఏకగ్రీవం

పలమనేరు, సెప్టెంబర్ 29 ( పున్నమి ప్రతినిధి ) : పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని విద్యానగర్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన పాఠశాల యాజమాన్యం కమిటీ ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆయా పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ గా సురేష్ కుమార్, వైస్ చైర్మన్ బ్లుల లను కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో యూనిట్ ఇంచార్జ్ సురేష్, మాజీ కౌన్సిలర్ కృష్ణమూర్తి గౌడ్, సింగల్ విండో డైరెక్టర్ డిష్ రమేష్, సుదర్శన్ బాలాజీ, కృష్ణప్ప, చెన్నరాయప్ప తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.