Wednesday, 30 September 2026
  • Home  
  • వేముల SWPCలో వ్యర్థాల నిర్వహణపై తనిఖీ
- కడప

వేముల SWPCలో వ్యర్థాల నిర్వహణపై తనిఖీ

(పున్నమి ప్రతినిధి) వేముల, సెప్టెంబర్ 29: వేముల గ్రామ పంచాయతీలోని సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్ (SWPC)ను మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో వ్యర్థాల నిర్వహణ, సేంద్రియ వ్యర్థాల వినియోగం, వర్మీ కంపోస్ట్ తయారీ ప్రక్రియను పరిశీలించారు. గ్రీన్ గార్డ్ సిబ్బందికి సేంద్రియ వ్యర్థాలను సక్రమంగా వినియోగించి నాణ్యమైన వర్మీ కంపోస్ట్ తయారు చేయాలని సూచించారు. SWPCను పరిశుభ్రంగా నిర్వహిస్తూ, వర్మీ కంపోస్ట్ తయారీ ప్రక్రియను నిరంతరం కొనసాగించాలని ఆదేశించారు

(పున్నమి ప్రతినిధి)
వేముల, సెప్టెంబర్ 29: వేముల గ్రామ పంచాయతీలోని సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్ (SWPC)ను మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో వ్యర్థాల నిర్వహణ, సేంద్రియ వ్యర్థాల వినియోగం, వర్మీ కంపోస్ట్ తయారీ ప్రక్రియను పరిశీలించారు.

గ్రీన్ గార్డ్ సిబ్బందికి సేంద్రియ వ్యర్థాలను సక్రమంగా వినియోగించి నాణ్యమైన వర్మీ కంపోస్ట్ తయారు చేయాలని సూచించారు. SWPCను పరిశుభ్రంగా నిర్వహిస్తూ, వర్మీ కంపోస్ట్ తయారీ ప్రక్రియను నిరంతరం కొనసాగించాలని ఆదేశించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.