Tuesday, 30 June 2026
  • Home  
  • ప్రపంచ సోషల్ మీడియా దినోత్సవం సందర్భంగా AIతో నవతరానికి స్ఫూర్తిగా ఉండవల్లి నాగేశ్వరరావు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రపంచ సోషల్ మీడియా దినోత్సవం సందర్భంగా AIతో నవతరానికి స్ఫూర్తిగా ఉండవల్లి నాగేశ్వరరావు

బి.టెక్ విద్యార్హత కలిగిన ఉండవల్లి నాగేశ్వరరావు వ్యాపారవేత్త, ఇంటీరియర్స్ డిజైనర్, AI కంటెంట్ క్రియేటర్‌గా సేవలందిస్తూ, ఆర్గానిక్ వ్యవసాయ వ్యాపార అభివృద్ధిపై పనిచేస్తున్నారు. AI విద్య, వ్యాపారం, ఆరోగ్యం, సమాజాభివృద్ధికి ఎంతో ఉపయోగపడే శక్తివంతమైన సాంకేతికత అని ఆయన అభిప్రాయపడుతున్నారు. సాంకేతికతను తెలివిగా వినియోగిస్తూ, జ్ఞానాన్ని పంచుకోవాలని, ప్రకృతిని పరిరక్షించాలని, AIను మానవ సామర్థ్యాన్ని పెంచే సాధనంగా ఉపయోగించుకోవాలని యువతకు సందేశమిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.