Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

టీచర్స్ కాలనీలో కాసా ప్రచారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
టీచర్స్ కాలనీలో కాసా ప్రచారం

వార్త ముఖ్యాంశాలు

  • పొదలకూరు మేజర్ పంచాయతీ పరిధిలోని టీచర్స్ కాలనీలో కూటమి సర్పంచ్ అభ్యర్థి కాసా శ్రీనివాసులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
  • ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.
  • తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, వీధి దీపాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తానన్నారు.

పొదలకూరు మేజర్ పంచాయతీ పరిధిలోని టీచర్స్ కాలనీలో కూటమి సర్పంచ్ అభ్యర్థి కాసా శ్రీనివాసులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, వీధి దీపాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తానన్నారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహకారంతో పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *