Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

10వ వార్డు బరిలో పాపిశెట్టి గీత

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
10వ వార్డు బరిలో పాపిశెట్టి గీత

వార్త ముఖ్యాంశాలు

  • పొదలకూరు పట్టణంలోని 10వ వార్డు కూటమి అభ్యర్థిగా పాపిశెట్టి గీత ఎన్నికల బరిలో నిలిచారు.
  • సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆశీస్సులతో పోటీ చేస్తున్నట్లు తెలిపారు.
  • తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, వీధిదీపాలు, పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తానన్నారు.

పొదలకూరు పట్టణంలోని 10వ వార్డు కూటమి అభ్యర్థిగా పాపిశెట్టి గీత ఎన్నికల బరిలో నిలిచారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆశీస్సులతో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, వీధిదీపాలు, పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తానన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తూ, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *