ఆత్మకూరు బస్టాండ్ సమీపంలోని త్రివేణి బార్లో గత నెల 8న జరిగిన దాడి కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఇమ్రాన్, ఈశ్వర్‌లను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.సల్మాన్రాజుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు అనంతరం నిందితులను అరెస్ట్ చేశారు. ఇమ్రాన్‌పై నంద్యాల తాలూకా పోలీస్‌స్టేషన్ పరిధిలో రౌడీషీట్ ఉన్నట్లు విచారణలో తేలిందని ఇన్స్పెక్టర్ తెలిపారు.చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని పోలీసులు హెచ్చరించారు.

దాడి కేసులో ఇద్దరి అరెస్ట్