Sunday, 27 September 2026
  • Home  
  • నిద్రమత్తుకు చెక్.. ‘ఫేస్ వాష్ అండ్ గో’తో రోడ్డు భద్రత
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నిద్రమత్తుకు చెక్.. ‘ఫేస్ వాష్ అండ్ గో’తో రోడ్డు భద్రత

కొండాపురం: రాత్రివేళ జాతీయ, రాష్ట్ర రహదారులపై నిద్రమత్తు, అలసట కారణంగా జరిగే ప్రమాదాలను నివారించేందుకు పోలీసులు ‘ఫేస్ వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రైవర్లను సురక్షిత ప్రాంతాల్లో ఆపి ముఖం కడుక్కోవడం, నీరు తాగడం, కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. డ్రైవర్లు అలసటగా ఉన్నప్పుడు వాహనాలు నడపకుండా జాగ్రత్తలు పాటించాలని పోలీసులు అవగాహన కల్పించారు. వాహనాల్లో భద్రతా పరికరాలు సక్రమంగా ఉన్నాయా అనే అంశంపై తనిఖీలు చేపట్టారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్, అతివేగంపై ప్రత్యేకంగా నిఘా పెట్టినట్లు కొండాపురం ఎస్సై కాసుల శ్రీనివాసులు తెలిపారు. రహదారి భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.