పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 25 రాజన్న సిరిసిల్ల జిల్లా
హైదరాబాద్ ఖైరతాబాద్ బడ గణేషుడి నిమజ్జనం పూర్తయింది. భారీ క్రేన్ సహాయంతో విగ్రహాన్ని గంగమ్మ ఒడికి చేర్చారు. 11 రోజులపాటు పూజలు అందుకున్న బడ గణేష్ కు భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు అనంతరం శోభాయాత్ర అత్యంత వైభవంగా కొనసాగింది

- రాజన్న సిరిసిల్ల
భారీగా తరలి వచ్చిన భక్తులు
పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 25 రాజన్న సిరిసిల్ల జిల్లా హైదరాబాద్ ఖైరతాబాద్ బడ గణేషుడి నిమజ్జనం పూర్తయింది. భారీ క్రేన్ సహాయంతో విగ్రహాన్ని గంగమ్మ ఒడికి చేర్చారు. 11 రోజులపాటు పూజలు అందుకున్న బడ గణేష్ కు భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు అనంతరం శోభాయాత్ర అత్యంత వైభవంగా కొనసాగింది

