పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 25 రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు లోకి వరద కొనసాగుతుంది శుక్రవారం 296 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు రెండు టీఎంసీల సామర్థ్యం ఉన్న జలాశయం పూర్తిగా నిండింది కుడి కాల్వకు 140 ఎడమ కాలువకు ఆరు సిల్వే నుంచి 150 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు



