Sunday, 27 September 2026
  • Home  
  • నీట మునిగిన రాజమహేంద్రవరం అర్బన్
- తూర్పు గోదావరి

నీట మునిగిన రాజమహేంద్రవరం అర్బన్

నీట మునిగిన రాజమహేంద్రవరం అర్బన్ తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 25 నల్లజర్ల, గత మూడు రోజులుగా కురుస్తున్న పెను తుఫాను వర్షం కారణంగా పలు ప్రాంతాలు జలమైపోయయి ప్రతీ పల్లె ప్రతీ గ్రామం ప్రతీ పట్టణం పొలాలు చెరువులు కాలవలు పొంగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అనేకమైన ప్రాంతాలు నీట మునిగాయి రాజమండ్రి అర్బన్ ప్రాంతం మొత్తం నీట మునిగిపోయాయి ప్రజలు ప్రేయనిచ్చుటకు చాలా అవస్థలుపడుతున్నారు డ్రైనేజీలు మురుగు నీరు,పిల్ల కాలువలు నీరు ఉప్పొంగి ఊరు మధ్యలోకి రావటం వల్ల విపరీతమైన కంపు వస్తుండటం తో ప్రజలు ముక్కుమూసుకొని వెళ్ళతున్నారు ఎక్కడ రోగాల బారిన పడతామేమో అని ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. చెత్త చెదారం తో నిండిన రాజమహేంద్రవరం.. కార్లు వాహనాలు సైతం నీట మునిగిపోయాయి గోదావరి ఊల్లోకి వచ్చినటుంది అని గ్రామం ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. అధికార్లు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డ్రైనేజీలు పూడికలు తీపించాలని ప్లాస్టిక్ వ్యర్థలు ఎక్కడ పడితే అక్కడ వేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు. పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.

నీట మునిగిన రాజమహేంద్రవరం అర్బన్

తూర్పుగోదావరి జిల్లా

నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 25

నల్లజర్ల, గత మూడు రోజులుగా కురుస్తున్న పెను తుఫాను వర్షం కారణంగా పలు ప్రాంతాలు జలమైపోయయి ప్రతీ పల్లె ప్రతీ గ్రామం ప్రతీ పట్టణం పొలాలు చెరువులు కాలవలు పొంగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అనేకమైన ప్రాంతాలు నీట మునిగాయి రాజమండ్రి అర్బన్ ప్రాంతం మొత్తం నీట మునిగిపోయాయి ప్రజలు ప్రేయనిచ్చుటకు చాలా అవస్థలుపడుతున్నారు డ్రైనేజీలు మురుగు నీరు,పిల్ల కాలువలు నీరు ఉప్పొంగి ఊరు మధ్యలోకి రావటం వల్ల విపరీతమైన కంపు వస్తుండటం తో ప్రజలు ముక్కుమూసుకొని వెళ్ళతున్నారు ఎక్కడ రోగాల బారిన పడతామేమో అని ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. చెత్త చెదారం తో నిండిన రాజమహేంద్రవరం.. కార్లు వాహనాలు సైతం నీట మునిగిపోయాయి గోదావరి ఊల్లోకి వచ్చినటుంది అని గ్రామం ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. అధికార్లు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డ్రైనేజీలు పూడికలు తీపించాలని ప్లాస్టిక్ వ్యర్థలు ఎక్కడ పడితే అక్కడ వేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు. పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.