గొల్లపల్లి గ్రామపంచాయతీ లో ఇటీవల అనారోగ్య పరిస్థితుల్లో మరణించినటువంటి బందెల యాకయ్య గారి అమ్మగారైనటువంటి బందెల బుచ్చమ్మ మరణించడం జరిగింది దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా కార్యదర్శి శ్రీ కంది కృష్ణ చైతన్య వారి కుటుంబానికి ఆర్థిక సహాయంగా 50 కేజీల బియ్యం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు ఇది గాని అశోక్ ఉపాధ్యక్షులు బాలస్వామి ప్రధాన కార్యదర్శి బట్ట మేకల అశోక్ యూత్ అధ్యక్షుడు బట్ట మేకల దేవేందర్ సీనియర్ నాయకులు రామచంద్రు కన్నె మహేందర్ వీరస్వామి సారంగం హరిలాల్ హనుమంతు సింహాద్రి తదితరులు పాల్గొన్నారు

అనారోగ్యంతో మృతి చెందిన బందెల బుచ్చమ్మ దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా కార్యదర్శి శ్రీ కంది కృష్ణ చైతన్య 50 కేజీల బియ్యం పంపిణీ