Saturday, 19 September 2026
  • Home  
  • నరేంద్ర మోడీ పుట్టినరోజు శుభాకాంక్షలు మైలవరం బిజెపి నాయకులు శ్రీనివాసరావు
- ఎన్ టి ఆర్ జిల్లా

నరేంద్ర మోడీ పుట్టినరోజు శుభాకాంక్షలు మైలవరం బిజెపి నాయకులు శ్రీనివాసరావు

గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదిన వేడుకలు మైలవరం పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాము. ఈ సందర్భంగా ప్రజలకు పండ్లు పంపిణీ చేసి, మన ప్రియతమ నాయకుడి జన్మదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకున్నాము. ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాము. ఈ కార్యక్రమం *మైలవరం బీజేపీ మండల అధ్యక్షులు శ్రీ పసుపులేటి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో* విజయవంతంగా జరిగింది. నరేంద్ర మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు *దేశ సేవలో మరింత విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాము.* భారత్ మాతాకీ జై వందే మాతరం

గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదిన వేడుకలు

మైలవరం పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాము.

ఈ సందర్భంగా ప్రజలకు పండ్లు పంపిణీ చేసి, మన ప్రియతమ నాయకుడి జన్మదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకున్నాము. ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాము.

ఈ కార్యక్రమం *మైలవరం బీజేపీ మండల అధ్యక్షులు శ్రీ పసుపులేటి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో* విజయవంతంగా జరిగింది.

నరేంద్ర మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు
*దేశ సేవలో మరింత విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాము.*

భారత్ మాతాకీ జై
వందే మాతరం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.