Wednesday, 16 September 2026
  • Home  
  • కళ్యాణ్ రెడ్డి ప్రోత్సాహమే బలం.. గంపల సుబ్రమణ్యంకు పార్టీ సేవలకు గుర్తింపు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కళ్యాణ్ రెడ్డి ప్రోత్సాహమే బలం.. గంపల సుబ్రమణ్యంకు పార్టీ సేవలకు గుర్తింపు

మైపాడు తెలుగుదేశం పార్టీ నాయకులు గంపల సుబ్రమణ్యం పార్టీకి చేసిన సేవలకు గుర్తింపు లభిస్తున్న సందర్భంగా CS Developers MD బండ్ల చంద్రశేఖర్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. స్థానికంగా కళ్యాణ్ రెడ్డి సూచించిన ప్రతి కార్యక్రమాన్ని నమ్మకంగా నిర్వహిస్తూ, టీడీపీ నాయకులతో ఎంతోకాలంగా కలిసిమెలిసి పనిచేసి, ఇందుకూరుపేట మండలం–కోవూరు నియోజకవర్గ పరిధిలో పార్టీ కార్యక్రమాల విజయానికి సుబ్రమణ్యం కృషి చేశారని పేర్కొన్నారు. మైపాడు టీడీపీ ఇన్‌చార్జిగా బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నందుకు నారా లోకేష్ చేతుల మీదుగా అవార్డు స్వీకరించనున్న సందర్భం ఎంతో సంతోషకరమని తెలిపారు. స్థానిక ప్రజలు, బంధువులు, శ్రేయోభిలాషులు, CS Developers టీమ్ లీడర్లు, అడ్వైజర్లు ఆయనకు అభినందనలు తెలియజేశారు. “మంచి మనిషికి మంచి గుర్తింపు” లభించడం ఆనందంగా ఉందని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

మైపాడు తెలుగుదేశం పార్టీ నాయకులు గంపల సుబ్రమణ్యం పార్టీకి చేసిన సేవలకు గుర్తింపు లభిస్తున్న సందర్భంగా CS Developers MD బండ్ల చంద్రశేఖర్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. స్థానికంగా కళ్యాణ్ రెడ్డి సూచించిన ప్రతి కార్యక్రమాన్ని నమ్మకంగా నిర్వహిస్తూ, టీడీపీ నాయకులతో ఎంతోకాలంగా కలిసిమెలిసి పనిచేసి, ఇందుకూరుపేట మండలం–కోవూరు నియోజకవర్గ పరిధిలో పార్టీ కార్యక్రమాల విజయానికి సుబ్రమణ్యం కృషి చేశారని పేర్కొన్నారు.

మైపాడు టీడీపీ ఇన్‌చార్జిగా బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నందుకు నారా లోకేష్ చేతుల మీదుగా అవార్డు స్వీకరించనున్న సందర్భం ఎంతో సంతోషకరమని తెలిపారు. స్థానిక ప్రజలు, బంధువులు, శ్రేయోభిలాషులు, CS Developers టీమ్ లీడర్లు, అడ్వైజర్లు ఆయనకు అభినందనలు తెలియజేశారు. “మంచి మనిషికి మంచి గుర్తింపు” లభించడం ఆనందంగా ఉందని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.