మాతృవియోగంతో బాధపడుతున్న బీజేపీ సీనియర్ నాయకులు ఈశ్వరప్రఘడ రామారావును బీజేపీ కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో సోమగాని ఎల్లారావు గౌడ్ ఉన్నారు



