కాకినాడ జిల్లా తాళ్లరేవు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరాటంకంగా కొనసాగుతున్న లయన్ కె లక్ష్మయ్య బ్రహ్మార్పణ్ లయన్స్ ఉచిత అభాగ్యుల భోజన పథకం మొదలై మంగళవారం నాటికి 1345 వ రోజుకు చేరుకుంది.ఈరోజు అన్నదాత, జోన్ – 1, జోన్ చైర్ పర్సన్ లయన్ పొన్నాడ పేరయ్య రాజు ఎం జె ఎఫ్ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులచే బ్రహ్మార్పణ్ లో అభాగ్యులకు భోజనములు, డ్రింక్స్ ఏర్పాటు చేసారు.వీరికి ఆ అభాగ్యుల ఆశీస్సులు మరియు వీరి సేవ దృక్పథానికి మరియు లయన్ పొన్నాడ పేరయ్య రాజు పుట్టినరోజు సందర్భంగా లయన్స్ సభ్యులు ప్రత్యేక శుభాభినందనలు, శుభాశీస్సులు తెలియజేశారు.

1345 వ రోజుకు చేరుకున్న లయన్ కె లక్ష్మయ్య బ్రహ్మార్పణ్ లయన్ ఉచిత భోజన పథకం