పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 14 రాజన్న సిరిసిల్ల జిల్లా
తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి. మాజీ సీఎం కేసీఆర్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు వినాయకుడు ప్రతి ఒక్కరి జీవితంలో విఘ్నాల ను
తొలగించి ఆనందం ఐశ్వర్యం ఆరోగ్యం ప్రసాదించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రార్థించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వ్యవసాయం గాడిన పడి పంటలతో రైతుల కుటుంబాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కేసీఆర్ ఆకాంక్షించారు



