Thursday, 10 September 2026
  • Home  
  • ఎంపీటీసీ ఓటర్ల జాబితా ప్రచురణపై రాజకీయ పార్టీలతో సమావేశం
- కడప

ఎంపీటీసీ ఓటర్ల జాబితా ప్రచురణపై రాజకీయ పార్టీలతో సమావేశం

పున్నమి న్యూస్ ప్రతినిధి: వేముల, సెప్టెంబర్ 10: రాబోయే ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా ప్రచురణపై వేముల మండల ఎంపీడీవో కార్యాలయంలో గురువారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఎంపీటీసీలకు సంబంధించిన ఓటర్ల జాబితాలను సెప్టెంబర్ 11న ప్రచురించనున్నట్లు అధికారులు రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశాలపై వారి అభిప్రాయాలు, సూచనలను స్వీకరించారు. సమావేశంలో మండల అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

పున్నమి న్యూస్ ప్రతినిధి:
వేముల, సెప్టెంబర్ 10: రాబోయే ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా ప్రచురణపై వేముల మండల ఎంపీడీవో కార్యాలయంలో గురువారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఎంపీటీసీలకు సంబంధించిన ఓటర్ల జాబితాలను సెప్టెంబర్ 11న ప్రచురించనున్నట్లు అధికారులు రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశాలపై వారి అభిప్రాయాలు, సూచనలను స్వీకరించారు.

సమావేశంలో మండల అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.