కాళోజి నారాయణరావు 109వ వేడుకలను కస్తూర్బ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు స్పెషల్ ఆఫీసర్ మిట్టపల్లి జ్యోతి ప్రజ్వాన చేసిన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులు కాళోజి గొప్పతనం గురించి వేషధారణ చేసి వివరించారు అలాగే నాటక ప్రదర్శన ద్వారా తెలంగాణ భాష గొప్పతనాన్ని కాళోజి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తెలియజేశారు అంజలి కావ్య అనే విద్యార్థులు కాళోజి వేషధారణ వేసి పలువురిని ఆకట్టుకున్నారు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినిలకు ప్రశంసపూర్వకమైన పత్రాలను అందజేశారు. ఈ ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ మేట్టపల్లి జ్యోతి ఉపాధ్యాయునిలు తేజస్విని షాహినా రజిత పల్లవి రాజ్యలక్ష్మి కమలమ్మ మౌనిక కవిత సుజాత అనిత భార్గవి రజిత పాల్గొన్నారు.

కస్తూర్బలో కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు