పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 7 రాజన్న సిరిసిల్ల జిల్లా
వేములవాడ నియోజకవర్గ వ్యాప్తంగా BRS నాయకులు కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను వెంటనే అమలు చేయాలని BRS
నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు మండలాల వారీగా ఎంపీడీవోలకు వినతి పత్రాలు అందజేశారు ప్రభుత్వం ఏర్పడి అల్లం గడుస్తున్న హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరారు



