Monday, 7 September 2026
  • Home  
  • కాంగ్రెస్ సీనియర్ నాయకులు బద్దిపూడి రాజారెడ్డిని సన్మానించిన నియోజకవర్గ ఇన్చార్జ్ కిరణ్ కుమార్*
- తిరుపతి

కాంగ్రెస్ సీనియర్ నాయకులు బద్దిపూడి రాజారెడ్డిని సన్మానించిన నియోజకవర్గ ఇన్చార్జ్ కిరణ్ కుమార్*

పున్నమి న్యూస్ సెప్టెంబర్ 7 ఈరోజు ఉదయం కోటపోలూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సూళ్లూరుపేట మండల అధ్యక్షులు బద్దిపూడి రాజారెడ్డి గారిని సూళ్లూరుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ డి. కిరణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.ఈ సందర్భంగా డి. కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి సీనియర్ నాయకులుగా రాజారెడ్డి తన వంతు కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేయడానికి అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు కన్నం బాకం హరికృష్ణ, కిసాన్ రైతు విభాగం జిల్లా అధ్యక్షులు జోగి వినోద్, సూళ్లూరుపేట మండల కార్యదర్శి బొగ్గుల సురేష్ ,కార్యకర్తలు పాల్గొన్నారు…..

పున్నమి న్యూస్ సెప్టెంబర్ 7
ఈరోజు ఉదయం కోటపోలూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సూళ్లూరుపేట మండల అధ్యక్షులు బద్దిపూడి రాజారెడ్డి గారిని సూళ్లూరుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ డి. కిరణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.ఈ సందర్భంగా డి. కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి సీనియర్ నాయకులుగా రాజారెడ్డి తన వంతు కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేయడానికి అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు కన్నం బాకం హరికృష్ణ, కిసాన్ రైతు విభాగం జిల్లా అధ్యక్షులు జోగి వినోద్, సూళ్లూరుపేట మండల కార్యదర్శి బొగ్గుల సురేష్ ,కార్యకర్తలు పాల్గొన్నారు…..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.