Saturday, 5 September 2026
  • Home  
  • అక్షరజ్యోతి (గురువు )ఎందుకో వెనక పడ్డాడు
- సాహితీ

అక్షరజ్యోతి (గురువు )ఎందుకో వెనక పడ్డాడు

బహుశా! అక్షర దీపం వెలుగు వెనక వెనకపడ్డాడేమో!బహుశా! సమాజంలో అవమానవలలో చిక్కుకున్నాడేమో! బహుశా! జ్ఞాన దివిటీని పట్టుకుని అలసిపోయాడేమో!బహుశా! జ్ఞానం అనే విత్తునాటి నాగలి మధ్యలో నలిగిపోయాడేమో! బహుశా!శుద్ధముక్క బూడిద తాకి ఊపిరాడక మసకబారినాడేమో! బహుశా! ప్రేమ అనే అమృతాన్ని పంచి కుట్ర అనే విషం తాగి మరణించాడేమో! -కవి, రచయిత -కె. రెడ్డప్ప,DSR హై స్కూల్, అల్లూరు

బహుశా! అక్షర దీపం వెలుగు వెనక వెనకపడ్డాడేమో!బహుశా! సమాజంలో అవమానవలలో చిక్కుకున్నాడేమో!
బహుశా! జ్ఞాన దివిటీని పట్టుకుని అలసిపోయాడేమో!బహుశా! జ్ఞానం అనే విత్తునాటి నాగలి మధ్యలో నలిగిపోయాడేమో!
బహుశా!శుద్ధముక్క బూడిద తాకి ఊపిరాడక మసకబారినాడేమో!
బహుశా! ప్రేమ అనే అమృతాన్ని పంచి కుట్ర అనే విషం తాగి మరణించాడేమో!
-కవి, రచయిత -కె. రెడ్డప్ప,DSR హై స్కూల్, అల్లూరు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.