పెద్దలు, స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, స్పీకర్గా దశాబ్దాలుగా ప్రజాసేవకు అంకితమైన అయ్యన్న గారి జీవితం నేటి తరం రాజకీయ నేతలకు ఆదర్శం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచీ నేటి వరకు మూడు తరాలతో అయ్యన్న గారి ప్రయాణం అద్వితీయం. స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారు ఆయురారోగ్యాలతో వందేళ్లు వర్ధిల్లాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను

పెద్దలు, స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు