Friday, 4 September 2026
  • Home  
  • రెడ్డిగూడెం మండలం ముద్దుల పర్వ శివాలయంలో మహోత్సవం పున్నమి న్యూస్ ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలంభాస్కర్ రెడ్డి
- ఎన్ టి ఆర్ జిల్లా

రెడ్డిగూడెం మండలం ముద్దుల పర్వ శివాలయంలో మహోత్సవం పున్నమి న్యూస్ ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలంభాస్కర్ రెడ్డి

*రెడ్డిగూడెం మండలం కొత్త మద్దుల పర్వ గ్రామం శివాలయం నందు నూతన ధ్వజస్తంభ మహోత్సవ కార్యక్రమం లో పాల్గొన్న వైస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రెడ్డిగూడెం మండల జడ్పీటీసీ సభ్యులు పాలంకి విజయభాస్కర్ రెడ్డి గారు,జాతీయ బీసీ సెల్ నాయకులు నాగనబోయినా మారేష్ గారు మరియు ఎన్టీఆర్ జిల్లా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి తోటకూర రవిబాబు గారు,ఎన్టీఆర్ జిల్లా బీసీ సెల్ జనరల్ సెక్రటరీ కొలుసు గంగాధర్ గారు,గ్రామం పార్టీ అధ్యక్షులు పాలంకి రమణారెడ్డి గారు,మాజీ ఉప సర్పంచ్ బొమ్మిన సత్యనారాయణ గారు,దాసరి గురవయ్య గారు,పంది బాబురావు గారు తదితరులు పాల్గొన్నారు..*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.