Friday, 4 September 2026
  • Home  
  • సిరిపురం గ్రామంలో కృత్తివీoటి పేర్రాజు పంతులు పశుసంవర్ధక పాలిటెక్నిక్ కాలేజ్ ఆధ్వర్యంలో మెగా పశువైద్య శిబిరం
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

సిరిపురం గ్రామంలో కృత్తివీoటి పేర్రాజు పంతులు పశుసంవర్ధక పాలిటెక్నిక్ కాలేజ్ ఆధ్వర్యంలో మెగా పశువైద్య శిబిరం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం. పాలిటెక్నికల్ 2024 ఎన్ ఎస్ ఎస్ స్పెషల్ క్యాంప్ లో భాగంగా శుక్రవారం రామచంద్రాపురం మండలం సిరిపురం గ్రామంలో రైతులందరినీ పిలిచి మెగా పశు వైద్య శిబిరాన్ని నిర్వహించినారు ఈ వైద్య శిబిరంలో కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ జె.జయలక్ష్మి. రైతులకు గర్భకోస సంబంధించి వ్యాధులు, చూడి కట్టనవి, మరలా మరలా తిరిగి పొల్లినవి, ఎదకు రానివి వంటి పశువులను పరిశీలించి పశువులకు సంబంధించిన రైతులకు అందరికీ ఉచితంగా మినరల్ మిక్చర్ ప్యాకెట్స్ మరియు వివిధ రకాల మందులను ఉచితంగా పంపిణీ చేసినారు ఈ కార్యక్రమంలో వేలంగి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ రామచంద్రరావు మరియు రైతులు విద్యార్థిని విద్యార్థులు కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం. పాలిటెక్నికల్ 2024
ఎన్ ఎస్ ఎస్ స్పెషల్ క్యాంప్ లో భాగంగా శుక్రవారం రామచంద్రాపురం మండలం సిరిపురం గ్రామంలో రైతులందరినీ పిలిచి మెగా పశు వైద్య శిబిరాన్ని నిర్వహించినారు ఈ వైద్య శిబిరంలో కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ జె.జయలక్ష్మి. రైతులకు గర్భకోస సంబంధించి వ్యాధులు, చూడి కట్టనవి, మరలా మరలా తిరిగి పొల్లినవి, ఎదకు రానివి వంటి పశువులను పరిశీలించి పశువులకు సంబంధించిన రైతులకు అందరికీ ఉచితంగా మినరల్ మిక్చర్ ప్యాకెట్స్ మరియు వివిధ రకాల మందులను ఉచితంగా పంపిణీ చేసినారు ఈ కార్యక్రమంలో వేలంగి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ రామచంద్రరావు మరియు రైతులు విద్యార్థిని విద్యార్థులు కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.