అచ్చంపేట: అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామానికి చెందిన బండి వెంకటేశ్వర్లు మృతి చెందిన విషయం తెలుసుకున్న అచ్చంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు శ్రీకాంత్ భీమా గురువారం వారి స్వగ్రామానికి వెళ్లారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సహాయం అందించారు.


