Thursday, 3 September 2026
  • Home  
  • కాట్రేనికోన అన్న క్యాంటీన్ లో గిన్నెలు శుభ్రం చేస్తున్న ప్రదేశంలో ఒక రేకుల షెడ్డును నిర్మించాలని చీకురుమెల్లి రవికుమార్ డిమాండ్
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కాట్రేనికోన అన్న క్యాంటీన్ లో గిన్నెలు శుభ్రం చేస్తున్న ప్రదేశంలో ఒక రేకుల షెడ్డును నిర్మించాలని చీకురుమెల్లి రవికుమార్ డిమాండ్

డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, కాట్రేనికోన మండలం, కాట్రేనికోన లో నిరుపేదల ఆకలి తీర్చడం కోసం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ లో పనిచేస్తున్న సిబ్బంది గిన్నెలు శుభ్రం చేస్తున్న సందర్భం లో వర్షం కు తడుస్తూ.. ఎండకు ఎండుతూ పనిచేయాల్సి వస్తుంది. కనుక గిన్నెలు శుభ్రం చేస్తున్న ప్రదేశంలో వర్షం పడకుండా, ఒక రేకుల షెడ్డును నిర్మించాలని ముమ్మిడివరం నియోజకవర్గం అసెంబ్లీ కంటెస్టెడ్ mla రవికుమార్ కూటమి ప్రభుత్వానికి , తగు అధికారుల కు మీడియా ద్వారా తెలియజేసారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.