Friday, 4 September 2026
  • Home  
  • రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని ఘనంగా నిర్వహించిన జోగి రమేష్ పున్నమి ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా
- ఎన్ టి ఆర్ జిల్లా

రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని ఘనంగా నిర్వహించిన జోగి రమేష్ పున్నమి ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా

*మరణం లేని మహనీయుడుకి ఘన నివాళులు.* ది.02/09. ఇబ్రహీంపట్టణం(ఫెర్రీ)/ఎన్టీఆర్ జిల్లా – దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని వై.యస్.ఆర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, పేదలకు పండ్లు పంచిన *మాజీ మంత్రివర్యులు,* *మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త* *శ్రీ జోగి రమేష్ గారు* మరియు నాయకులు, కార్యకర్తలు.

*మరణం లేని మహనీయుడుకి ఘన నివాళులు.*

ది.02/09.
ఇబ్రహీంపట్టణం(ఫెర్రీ)/ఎన్టీఆర్ జిల్లా – దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని వై.యస్.ఆర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, పేదలకు పండ్లు పంచిన
*మాజీ మంత్రివర్యులు,*
*మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త*
*శ్రీ జోగి రమేష్ గారు* మరియు నాయకులు, కార్యకర్తలు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.