Tuesday, 1 September 2026
  • Home  
  • జనం మధ్యలో పిల్లవాడిని చూసి దగ్గర పిలిచి అర్జీ తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు
- విశాఖపట్నం

జనం మధ్యలో పిల్లవాడిని చూసి దగ్గర పిలిచి అర్జీ తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు

నరసాపురం నియోజకవర్గం మొగల్తూరు పేదలకు సేవలో సభలో చుట్టూ పెద్ద ఎత్తున జనం,ఆ జనం మధ్యలో నుండి “సార్ ప్లీజ్ సార్” అంటూ ఓ పిల్లోడి కేక,దగ్గరకు రా రా అంటూ పిలిచి,కన్నీరు పెట్టుకుంటున్న ఆ పిల్లవాడిని ఓదార్చి,అర్జీని తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ గారికి అక్కడికక్కడే ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు🙏🙏…. Uploaded Video:

నరసాపురం నియోజకవర్గం మొగల్తూరు పేదలకు సేవలో సభలో చుట్టూ పెద్ద ఎత్తున జనం,ఆ జనం మధ్యలో నుండి “సార్ ప్లీజ్ సార్” అంటూ ఓ పిల్లోడి కేక,దగ్గరకు రా రా అంటూ పిలిచి,కన్నీరు పెట్టుకుంటున్న ఆ పిల్లవాడిని ఓదార్చి,అర్జీని తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ గారికి అక్కడికక్కడే ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు🙏🙏….

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.