*రాఖీ శుభాకాంక్షలు తెలియజేస్తున్న రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర అధ్యక్షులు, గౌరవాధ్యక్షులు*
*పున్నమి ప్రతినిధి రంగారెడ్డి జిల్లా తేదీ 28/08/2026*
*ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా స్థానిక హైదరాబాదులోని మంత్రుల నివాస గృహంలో రాష్ట్ర క్రీడలు యువజన శాఖ మాత్యులు వాకిటి శ్రీహరి గారికి రాఖీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అలాగే రాష్ట్ర గిడ్డంగుల చైర్పర్సన్ శ్రీమతి సరిత మేడం గారి చేతులమీదుగా రాఖీ శుభాకాంక్షలు అందుకోవడం జరిగింది వారికి ఈ సందర్భంగా రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర శాఖ అధ్యక్షులు శానమోని నర్సింలు ,రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎంఎన్ విజయకుమార్*


