అధికారుల గైర్హాజరుపై బాధిత కుటుంబాల ఆగ్రహం
నిర్మల్: సమగ్ర ఓటర్ల జాబితా సవరణల ప్రక్రియలో భాగంగా ఫైనల్ నోటీసులు అందుకున్న బాధిత కుటుంబాలు గురువారం (27న) నిర్ణీత కేంద్రాలకు చేరుకున్నారు. అయితే సంబంధిత అధికారులు, సిబ్బంది కేంద్రాలకు హాజరుకాకపోవడంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
తక్షణమే సంబంధిత అధికారులు, సిబ్బంది నిర్ణీత కేంద్రాలకు హాజరై నోటీసులకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని బాధిత కుటుంబాలు అధికారులను కోరారు. అధికారుల తీరుపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వార్డు నంబర్ 35 కౌన్సిలర్ జాకీర్, వార్డు నంబర్ 21 ఇర్ఫాన్‌తో పాటు BLA లు పాల్గొన్నారు.
అధికారుల గైరజాలపై కౌన్సిలర్ ఆగ్రహం
అధికారుల గైర్హాజరుపై బాధిత కుటుంబాల ఆగ్రహం నిర్మల్: సమగ్ర ఓటర్ల జాబితా సవరణల ప్రక్రియలో భాగంగా ఫైనల్ నోటీసులు అందుకున్న బాధిత కుటుంబాలు గురువారం (27న) నిర్ణీత కేంద్రాలకు చేరుకున్నారు. అయితే సంబంధిత అధికారులు, సిబ్బంది కేంద్రాలకు హాజరుకాకపోవడంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తక్షణమే సంబంధిత అధికారులు, సిబ్బంది నిర్ణీత కేంద్రాలకు హాజరై నోటీసులకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని బాధిత కుటుంబాలు అధికారులను కోరారు. అధికారుల తీరుపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు నంబర్ 35 కౌన్సిలర్ జాకీర్, వార్డు నంబర్ 21 ఇర్ఫాన్‌తో పాటు BLA లు పాల్గొన్నారు.

