Thursday, 27 August 2026
  • Home  
  • గుంటుపల్లి వెంకటేశ్వర్లు చౌదరి ఉత్తరక్రియలకు హాజరైన బొల్లినేని వెంకట రామారావు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గుంటుపల్లి వెంకటేశ్వర్లు చౌదరి ఉత్తరక్రియలకు హాజరైన బొల్లినేని వెంకట రామారావు

గుంటుపల్లి వెంకటేశ్వర్లు చౌదరి ఉత్తరక్రియల లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకట రామారావు గారు కావాలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు దగదర్తి మండలం ఇంచార్జ్ పమిడి రవికుమార్ చౌదరి గారు కావలి పట్టణ ప్రముఖులు, ద్వారకా లాడ్జి అధినేత గుంటుపల్లి వెంకటేశ్వర్లు చౌదరి ఉత్తరక్రియల కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకటరామారావు గారు హాజరయ్యారు.ఈ సందర్భంగా వెంకటరామారావు గారు గుంటుపల్లి వెంకటేశ్వర్లు చౌదరి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గుంటుపల్లి వెంకటేశ్వర్లు చౌదరి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని భరించే మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఈ సందర్భంగా భగవంతుడిని ప్రార్థించారు.

గుంటుపల్లి వెంకటేశ్వర్లు చౌదరి ఉత్తరక్రియల లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకట రామారావు గారు కావాలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు దగదర్తి మండలం ఇంచార్జ్ పమిడి రవికుమార్ చౌదరి గారు కావలి పట్టణ ప్రముఖులు, ద్వారకా లాడ్జి అధినేత గుంటుపల్లి వెంకటేశ్వర్లు చౌదరి ఉత్తరక్రియల కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకటరామారావు గారు హాజరయ్యారు.ఈ సందర్భంగా వెంకటరామారావు గారు గుంటుపల్లి వెంకటేశ్వర్లు చౌదరి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
గుంటుపల్లి వెంకటేశ్వర్లు చౌదరి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని భరించే మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఈ సందర్భంగా భగవంతుడిని ప్రార్థించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.