Wednesday, 26 August 2026
  • Home  
  • పవన్ కుమార్–సంధ్య వివాహ వేడుకకు బీజేపీ నేతల హాజరు
- ఖమ్మం

పవన్ కుమార్–సంధ్య వివాహ వేడుకకు బీజేపీ నేతల హాజరు

బోనకల్/ ఖమ్మం బోనకల్ మండల బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి మౌనిక సురేష్ గార్ల తమ్ముడు పవన్ కుమార్–సంధ్య వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్య నారాయణ, సోమగాని ఏల్లా రావు గౌడ్, వేల్పుల సుధాకర్, వాళ్ళలా రమేష్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పవన్ కుమార్, సంధ్యలకు శుభాకాంక్షలు తెలియజేసి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.

బోనకల్/ ఖమ్మం

బోనకల్ మండల బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి మౌనిక సురేష్ గార్ల తమ్ముడు పవన్ కుమార్–సంధ్య వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్య నారాయణ, సోమగాని ఏల్లా రావు గౌడ్, వేల్పుల సుధాకర్, వాళ్ళలా రమేష్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పవన్ కుమార్, సంధ్యలకు శుభాకాంక్షలు తెలియజేసి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.