Sunday, 23 August 2026
  • Home  
  • బుచ్చి చైర్మన్ రేసులో హోరాహోరీ!
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బుచ్చి చైర్మన్ రేసులో హోరాహోరీ!

*బుచ్చి చైర్మన్ పదవిపై రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.* *టీడీపీ నుంచి దొడ్ల కుటుంబం, వైసీపీ నుంచి కడివేటి కుటుంబం రేసులో ఉన్నట్లు చర్చ సాగుతోంది.* *పోటీ నుంచి తప్పుకున్న సీనియర్ నేతలకు వవ్వేరు బ్యాంకు ,మండల అధ్యక్షులు అంశం తెరపైకి వస్తోంది.* *ఇక కొందరు సీనియర్ నేతలు ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.* *చివరి క్షణంలో అభ్యర్థులు మార్చే అవకాశం ఉంది మైనారిటీ లు చైర్మన్ రేసులో ఉన్నట్లు సమాచారం* *ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు ఓట్లు బదిలీకీ దరఖాస్తు చేసుకున్నట్లు విశ్వాసనీయ సమాచారం* *చైర్మన్ కుర్చీ ఎవరికి దక్కుతుందన్నది బుచ్చిలో ఉత్కంఠగా మారింది.*

*బుచ్చి చైర్మన్ పదవిపై రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.*

*టీడీపీ నుంచి దొడ్ల కుటుంబం, వైసీపీ నుంచి కడివేటి కుటుంబం రేసులో ఉన్నట్లు చర్చ సాగుతోంది.*

*పోటీ నుంచి తప్పుకున్న సీనియర్ నేతలకు వవ్వేరు బ్యాంకు ,మండల అధ్యక్షులు అంశం తెరపైకి వస్తోంది.*

*ఇక కొందరు సీనియర్ నేతలు ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.*

*చివరి క్షణంలో అభ్యర్థులు మార్చే అవకాశం ఉంది మైనారిటీ లు చైర్మన్ రేసులో ఉన్నట్లు సమాచారం*

*ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు ఓట్లు బదిలీకీ దరఖాస్తు చేసుకున్నట్లు విశ్వాసనీయ సమాచారం*

*చైర్మన్ కుర్చీ ఎవరికి దక్కుతుందన్నది బుచ్చిలో ఉత్కంఠగా మారింది.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.